TG-3596
Telugu

కృప కనికరముల

Krupa Kanikaramula

13
views
పల్లవి

కృప కనికరముల మా దేవా – కృతజ్ఞత నర్పింతు (2) యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును (2) యెహోవా నామమున – ప్రార్ధన చేసెదను (2) రక్షణ పాత్ర చేబూని ||కృప||

1వ చరణం

నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి (2) కాదు నాదు – క్రియల వలన (2) ఇది దేవుని వరమే ||కృప||

2వ చరణం

చెప్ప నశక్యము మహిమ యుక్తము నీవొసంగిన సంతోషము (2) తప్పకుండా – హల్లెలూయా (2) పాట పాడెదన్ ||కృప||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.