TG-4803
Telugu

కృప కనికరముల దేవా నీకై పాడెద స్తుతి గీతముల్ (51)

Krupa Kanikaramula Deevaa Neekai Paadeda Sthuthi Geethamul (51)

17
views
పల్లవి

కృప కనికరముల దేవా - నీకై పాడెద స్తుతి గీతముల్ ఆది సంభవ ఆశ్రితపోషక అనవరతము నుతియింతును దీన రక్షకా దైవమానవా అనుదినమారాధింతును 1.  ఈ పాపికొరకై మహిమను విడిచి దీనుడ నీవైతివా నా పాపభారం సిలువలో మోసి విడుదల నిచ్చితి సదయుడ నీవే (2) ||ఆది||

1వ చరణం

2.  నా కాలమంతా నా బ్రతుకంతా నీవెరిగి యున్నావుగా జేష్టుని పోలిక నాకొసగుటకై ప్రేమతో ముందుగ నేర్పరచితివా (2) ||ఆది||

2వ చరణం

3.  ప్రేమతో పిలిచి నను వెలిగించి ఆత్మతో నింపావుగా నా పాపశిక్ష ప్రియునిపై మోపి నిర్దోషినిగా నను ఎంచావా (2) ||ఆది||

3వ చరణం

4.  మహిమ నిరీక్షణ మదిలోనీవే నెమ్మది నీవైతివే ఇమ్మహిలోన ప్రియులందరికి సమకూర్చెదవు సంపదలన్ని (2) ||ఆది||

4వ చరణం

కృప కనికరముల దేవా - నీకై పాడెద స్తుతి గీతముల్ ఆది సంభవ ఆశ్రితపోషక అనవరతము నుతియింతును దీన రక్షకా దైవమానవా అనుదినమారాధింతును 1.  ఈ పాపికొరకై మహిమను విడిచి దీనుడ నీవైతివా నా పాపభారం సిలువలో మోసి విడుదల నిచ్చితి సదయుడ నీవే (2) ||ఆది||

5వ చరణం

2.  నా కాలమంతా నా బ్రతుకంతా నీవెరిగి యున్నావుగా జేష్టుని పోలిక నాకొసగుటకై ప్రేమతో ముందుగ నేర్పరచితివా (2) ||ఆది||

6వ చరణం

3.  ప్రేమతో పిలిచి నను వెలిగించి ఆత్మతో నింపావుగా నా పాపశిక్ష ప్రియునిపై మోపి నిర్దోషినిగా నను ఎంచావా (2) ||ఆది||

7వ చరణం

4.  మహిమ నిరీక్షణ మదిలోనీవే నెమ్మది నీవైతివే ఇమ్మహిలోన ప్రియులందరికి సమకూర్చెదవు సంపదలన్ని (2) ||ఆది||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.