TG-2568
Telugu

కృప… కృప… కృప

krupa… krupa… krupa

77
views
పల్లవి

కృప… కృప… కృప… (2) ఎంత అధ్బుతమైన కృప ఎంతో మధురమైన స్వరం (2) నా వంటి పాపిని ప్రేమించెను నా వంటి నీచుని రక్షించెను (2) కృప – కృప – కృప – కృప (2) ||ఎంత||

1వ చరణం

నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే నా కలవరములను తొలగించినది కృపయే (2) నీ కృప, నీ కృప ||ఎంత||

2వ చరణం

నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే (2) పరిపూర్ణ ఏర్పాటుకై పిలిచినది కృపయే ఉన్నతమైన పరిచర్య నిచ్చినది కృపయే (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.