♪♫
TG-1049
Telugu
కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా
krupa venbadi krupatoo nanu preeminchina naa yeesayyaa
199
views
పల్లవి
కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా నను కరునించిన నాయేసయ్యా (2)
1వ చరణం
పాపములో పరి తాపమును - పరితాపములో పరివర్తనను పరివర్తనలో ప్రవర్తనను-ప్రవర్తనలో పరిశుద్దతను ప్రశవించెను పరిశుద్దాత్ముడు - ప్రశరించెను శిలువ శిక్షణలో (2) ||కృప||
2వ చరణం
ఆత్మలో దీనత్వమును - దీనత్వములో సాత్వీకతను సాత్వీకతలో మానవత్వమును - మానవత్వములో దైవత్వమును ప్రసవించెను పరిశుద్దాత్ముడు - ప్రసరించెను దైవ రక్షణలో (2) ||కృప||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.