♪♫
TG-3601
Telugu
కృపా సత్య సంపూర్ణుడా
Krupaa Sathya Sampoornudaa
0
views
పల్లవి
స స స ని స గ… స స స ని స గ స స స ని స గ మ ప మ మ మ గ ప మ… మ మ మ గ ప మ మ మ మ గ ప మ గ స కృపా సత్య సంపూర్ణుడా (2) కృపామయుడా కృప చూపుటే నీ సంకల్పమా ||కృపా||
1వ చరణం
స ని స ని మ ప ని ప ని ప గ మ ప మ ప మ గ ని స నీ కృప నను విడువక శాశ్వతముగా కాచెనుగా (2) మార్పులేని నీ మహా కృపలో (2) మహిమ రాజ్యమున చేర్చుమా ||కృపా||
2వ చరణం
నీ కృప అభిషేక తైలమై నా తలపై ప్రోక్షించినావు (2) నిత్యముండు నీ కృపతో (2) నిరతము నను గావుము ప్రభువా ||కృపా||
3వ చరణం
స గ స గ గ… స గ స మ మ… గ మ గ ప ప మ ప మ ని ని… ప ని ప స స (2) ప ని స గ స ని… మ ప ని స ని ప గ మ ప ని ప మ… గ మ గ రి స (2) నీ కృప రక్షణ దుర్గమై నా ముందర నడచిన ప్రభువా (2) అడ్డుగా వచ్చుఁ సాతాను బలమును (2) హతమొందించెద నీ కృపతో ||కృపా||