TG-4805
Telugu

కృపాభరితుండ యేసు నీ ప్రేమనే స్తుతియింతు (52)

Krupaabharithunda Yeesu Nee Preemanee Sthuthiyinthu (52)

13
views
పల్లవి

కృపాభరితుండ యేసు నీ ప్రేమనే స్తుతియింతు పాపాత్ముడనైన నన్ను ప్రేమించినావు కృపతో 1.  నీ సిలువలో మేకులు నా కోసమే ఆ పలువిధబాధలు నా కోసమే నీ గాయాలలో నన్ను దాచితివి నీ మరణమేగా నీ జీవంబాయె స్తుతి పాత్రుడవు నీవే దేవా స్తుతియింతు నేనిన్ను నిరతం ఆశ్చర్యకరుడవు దేవా ఆరాధనా స్తుతి నీకే (2) ||కృపాభరితుండ||

1వ చరణం

2.  నీ ప్రేమకు నేనేమి చెల్లింతును? నీ కృపలను నేనెట్లు కీర్తింతును? అర్పింతును నీకే నా జీవితము అర్పణగా నీకే అందింతును అంగీకరించుము దేవా అనుదినము నడిపించు దేవా ఆశింతును నీదు రూపం ఆశింతును నే నీదు మనసు (2) ||కృపాభరితుండ||

2వ చరణం

3వ చరణం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.