♪♫
TG-038
Telugu
కృపగల దేవుని సర్వదా నుతించుఁడి
krupagala deevuni sarvadaa nuthinchumdi
197
views
పల్లవి
కృపగల దేవుని సర్వదా నుతించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
1వ చరణం
సర్వశక్తుఁడాయనే సర్వదా చాటించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును ||కృపగల దేవుని||
2వ చరణం
పగటి నేలునట్లు సూర్యునిన్ సృజించెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును. ||కృపగల దేవుని||
3వ చరణం
సర్వజీవకోటిని బ్రోచు దేవుఁ డెన్నఁడు దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును. ||కృపగల దేవుని||
4వ చరణం
కర్త మనయందును కనికర ముంచెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును. ||కృపగల దేవుని||
5వ చరణం
దైవ ఘన మహిమన్ జాటుచుండుఁడి యిలన్ దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును. ||కృపగల దేవుని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.