♪♫
TG-3153
Telugu
కృపను గూర్చి పాడెదను యేసయ్యా
krupanu goorchi paadedanu yeesayyaa
13
views
Chorus
కృపను గూర్చి పాడెదను యేసయ్యా నీ కృపయే శాశ్వతము యేసయ్యా
1వ చరణం
ఆశీర్వాదము నీ యొద్దనే యున్నది కృపయు నీ యొద్దనే యున్నది మనుష్యులకు నియమించు వాడవు యేసయ్యా నియమించిన దానిని ఎవరు ఆపగలరయ్యా ||కృపను గూర్చి||
2వ చరణం
దావీదుకు నీ కృపను ఇచ్చినావు గొర్రెల కాపరిని రాజుగా చేశావు నీ కృపయే శాశ్వతము యేసయ్యా నీ కృపయే శాశ్వతము మెస్సయ్యా ||కృపను గూర్చి||
3వ చరణం
క్రైస్తవులను హింసించే సౌలును మార్చావు సౌలును పౌలుగా పిలుచుకున్నావు నా కృప నీకు చాలు అన్నావు నీ కృపయే శాశ్వతము యేసయ్యా ||కృపను గూర్చి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
