♪♫
TG-3088
Telugu
కృపయే కృపయే నీ కృపయే
krupayee krupayee nee krupayee
Tinnu Thereeshపాస్టర్. బన్నీ సుదర్శన్ · Pastor. Bunny Sudharshanపాస్టర్. బన్నీ సుదర్శన్ · Pastor. Bunny Sudharshan
8
views
Chorus
కృపయే కృపయే నీ కృపయే కృపయే కృపయే కృపయే నా ఆధారము (2) జీవించుచున్నాను నీ కృపలో నే ఎదుగుచున్నాను నీ కృపతో (2)
పల్లవి పూర్వ భాగం
కృపయే జీవం.. కృపయే సర్వం.. కృపయే సమస్తం నీ కృపా (2) ||కృపయే||
1వ చరణం
కృప లేనిదే నా వలన ఏ ఫలము లేదే కృప లేనిదే నీ పనికి నే పనికిరానే (2) కృపతోనే నన్ను సరిచేసుకున్నావే కృపలోనే నాకు గురి నిలిపావే (2) ||కృపయే||
2వ చరణం
కృప ఉండగా ఏ భయము నన్నాపలేదే కృప తోడుగా సమృద్ధిలో నడిపినావే (2) కృప వలనే శ్రమయైనా సంతోషమేలే కృప ఉంటే కష్టాలలో సంబరమే (2) ||కృపయే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
