TG-4804
Telugu

కృపయూ సమాధానము కృపయూ సమాధానము ప్రభుయేసుని అనుభవజ్ఞానములో

Krupayoo Samaadhaanamu Krupayoo Samaadhaanamu Prabhuyeesuni Anubhavajnyaanamuloo

14
views
పల్లవి

కృపయూ సమాధానము కృపయూ సమాధానము ప్రభుయేసుని అనుభవజ్ఞానములో అభివృద్ధి నొందును గాక అభివృద్ధి నొందును గాక కృపయూ సమాధానము కృపయూ సమాధానము. నీ కృపలేనిదే రక్షణ లేదుగా నాలో ఏముందని నాకై నీ రుధిరము నీ కృపలేనిదే రక్షణ లేదుగా నాలో ఏముందని నాకై నీ రుధిరము నే లయమగుటయు నీవు కనలేవుగా నే లయమగుటయు నీవు కనలేవుగా యాకోబు దేవుడా ఆ.. ఆ యాకోబు దేవుడా ఆరాధించెద యాకోబు దేవుడా ఆరాధించెద కృపయూ సమాధానము కృపయూ సమాధానము. ఎన్నో ప్రశ్నలు నెమ్మదిలేదుగా నిను తేరిచూడగా నిమ్మళ మాయేనే ఎన్నో ప్రశ్నలు నెమ్మదిలేదుగా నిను తేరిచూడగా నిమ్మళ మాయేనే నీ వదనంబులో సమాధానమే నీ వదనంబులో సమాధానమే యోబుతో కూడినే ఆ..ఆ యోబుతో కూడినే ఆరాధించెదా యోబుతో కూడినే ఆరాధించెదా కృపయూ సమాధానము కృపయూ సమాధానము ప్రభుయేసుని అనుభవజ్ఞానములో అభివృద్ధి నొందును గాక అభివృద్ధి నొందును గాక కృపయూ సమాధానము కృపయూ సమాధానము

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.