TG-3107
Telugu

కృతజ్ఞతతో నీ సన్నిధిలో స్తుతిగానమే చేసేదా

krutajnyatatoo nee sannidhiloo stutigaanamee cheeseedaa

Samuel Joshiగ్లొర్య్ సామర్ల · Glory Samarla గ్లొర్య్ సామర్ల · Glory Samarla
9
views
Chorus

కృతజ్ఞతతో నీ సన్నిధిలో స్తుతిగానమే చేసేదా ఆనందముతో నీ గుమ్మములో నేను గతులే వేసేదా... తండ్రి... దేవా... రాజా... ప్రభువా... (2) యుద్ధం నీదే దేవా... ఆయుధం నేనే ప్రభువా... (2)

పల్లవి పూర్వ భాగం

హల్లెలూయా...ఆరాధన... హోసన్నా... జయమే... (2)

1వ చరణం

నా ఒటమి వేళలో... ఒంటరినై యుండగా... చీకటి బ్రతుకులో... నీ వెలుగునే నింపినవే... (2) నీ మాట చాలు దేవా... ఆది ప్రవచనమే కదా... ఒక మాట చెలవించవే, విజయముతో నన్నె నిలిపవే (2) ||హల్లెలూయా||

2వ చరణం

ఆనంద బాష్మములతో నీ పాదములే కడిగెదన్ నీకే పనికొచ్చే పాత్రగా నన్ను ఇక ముందు వాడుము నీకే మహిమ తెచ్చే బిడ్డగా... నన్ను వాడుకో యేసయ్య నీవే గొప్ప దేవుడవని చాటి చెపెదన్ భువిలో (2) ||హల్లెలూయా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.