♪♫
TG-4800
Telugu
కృతజ్ఞత స్తుతులు చెల్లించి నూతన గీతము నే పాడనా
Kruthajnyatha Sthuthulu Chellinchi Noothana Geethamu Nee Paadanaa
22
views
పల్లవి
కృతజ్ఞత స్తుతులు చెల్లించి నూతన గీతము నే పాడనా నీ కనికరములు నే స్మరియించి నీ నామ కీర్తన నే చేయనా స్తోత్రం యేసయ్య స్తుతి స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య స్తుతి స్తోత్రం యేసయ్య పడిపోవు వారిని ఉద్దరించువాడ క్రుంగిన వారిని లేవనెత్తువాడ ఆనాధలకు ఆశ్రయుడా దిక్కులేని వారికి సహాయుడా నా కొరకై ప్రాణము పెట్టినవాడ నీ శుద్ధ రక్తముతో కడిగినవాడ శ్రేష్ఠ ఈవులతో దీవించువాడ నిత్య జీవము నా కిచ్చువాడ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.