♪♫
TG-2488
Telugu
కృతజ్ఞతతో స్తుతి పాడెద
krutajnyatatoo stuti paadeda
PREM JOSEPH (UK)సువార్తికుడు జోయెల్ ఎన్ బాబ్ · Evg.Joel N Bob
64
views
పల్లవి
కృతజ్ఞతతో స్తుతి పాడెద - నా యేసు నాథా నాకై నీవు చేసిన మేళ్లకై - కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడెద - నా యేసు నాథా నాకై నీవు చేసిన మేళ్లకై - కోటి కోటి కృతజ్ఞతలు (2) ||కృతజ్ఞతతో||
2వ చరణం
అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా (2) నా ఊహలకంటెను అధికముగా దయచేయు ప్రేమామయా (2) ||కృతజ్ఞతతో||
1వ చరణం
నిజ రక్షకుడు యేసు క్రీస్తని విశ్వసించెద అను నిత్యము (2) నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము వరములతో అభిషేకించు (2) ||కృతజ్ఞతతో||
