TG-2731
Telugu

క్షమాపణ దొరికేనా (2) చిట్ట

kssamaapanna dorikeenaa (2) chitta

74
views
పల్లవి

క్షమాపణ దొరికేనా (2) చిట్ట చివరి.. అవకాశం నాకు దొరికేనా యేసయ్యా… యేసయ్యా… కక్కిన కూటికై – తిరిగిన కుక్కలా ఎన్నో మారులు తిరిగితినయ్యా అయినా కూడా నీ కృప చూపి ఆదరించిన అద్వితీయుడా ||యేసయ్యా||

1వ చరణం

అడిగే అర్హత లేకపోయినా నీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా తల్లి మరచినా మరువని దేవుడా నన్ను విడువని యేసునాథుడా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.