కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
kummari oo kummari jagatutpattidaari
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా (2) ||కుమ్మరి|| చల్లగా చూడుమయ్యా
పనికిరాని పాత్రణని - పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా - నన్నునింపుమా (2) సువార్త లోనీ పాత్రలన్నీ - శ్రీయేసుని పొగడచుండ సాక్షిగా నుండు పాత్రగా జేసీ - సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
విలువలేని పాత్రను నేను- కోనువారు లెరెవ్వరు వెలలేనినీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగా జేసీ (2) ఆటంకముల నుండి - నను తపించి ఎల్లప్పుడూ కాయుమయ పగిలివున్న పాత్రను నేను - సరిచేసివాడుమయ సరిచేసివాడుమయ ||కుమ్మరి||
లోకాశలతో నిండి ఉప్పొంగుచు - మార్గంబునే దప్పితిన్ మనుస్వెచలన్నియూ స్తిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని (2) పోగొట్టుకొన్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితిని ప్రానంబు నాలో ఉన్నప్పుడే - నీ పాధంబుల్ పట్టితీన్ నీ పాధంబుల్ పట్టితీన్ ||kummari||
