TG-1857
Telugu

లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి

leechinaadayyaa marannapu mullllu virichi

80
views
పల్లవి

లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా (2) పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయ్యా విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై క్రీస్తు లేచెను హల్లెలూయా సాతాను ఓడెను హల్లేలూయా మరణాన్ని గెలిచెను హల్లేలూయా ||లేచినాడయ్యా||

1వ చరణం

శ్రమలనొందెను సిలువ మరణమొందెను లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను (2) ||క్రీస్తు||

2వ చరణం

జీవ మార్గము మనకు అనుగ్రహించెను మన పాపములన్ని తుడిచివేసెను ప్రేమయై మనకు జీవమై వెలుగునై మంచి కాపరియై

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.