♪♫
TG-2777
Telugu
లేచినాడురా సమాధి గెలచినాడురా
leechinaaduraa samaadhi gelachinaaduraa
54
views
పల్లవి
లేచినాడురా సమాధి గెలచినాడురా (2) యేసు లేతునని తా చెప్పినట్లు లేఖనములలో పలికినట్లు ||లేచినాడురా||
1వ చరణం
భద్రముగా సమాధిపైన పెద్ద రాతిని ఉంచిరి భటులు ముద్ర వేసి రాత్రి అంతా నిద్ర లేక కావలియుండ పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు పరమ తండ్రి యేసు ప్రభువు యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే ఆత్మ శాంతి యేసునందే మోక్ష భాగ్యం పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు ప్రాణ దానము చేసినాడు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.