♪♫
TG-2407
Telugu
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ
lekkinchaleeni sthoothramul deevaa ellappuduu
80
views
పల్లవి
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||
1వ చరణం
ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును భూమిలో కనబడునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్ అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్ని దేవా నిన్నే పొగడును నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు ఆకాశమున ఎగురునవన్ని
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.