లోకాన్ని రక్షింపను లోక రక్షకుడే జన్మించెను
Lookaanni Rakshinpanu Looka Rakshakudee Janminchenu
లోకాన్ని రక్షింపను లోకరక్షకుడే జన్మించెను లోకాన్ని వెలిగింపను నీతిసూర్యుడే ఉదయించేను మార్గమును చూపించే మార్గదర్శిగా సత్యమును ప్రకటించే సత్యవాణిగ (2) నిత్య జీవమిచ్చే జీవధిపతిగా (2) యేసయ్యే మన కొరకు జన్మించెను (4) Happy Happy Happy Happy Christmas Merry Merry Merry Merry Christmas (2) ||లోకాన్ని||
మానవ రూపం దరియించేను లోకపాపము తొలగింపను మనిషిగా జన్మించెను మనలను రక్షించ్చెను (2) ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త బలమైన దేవుడు మన యేసయ్య (2) Happy Happy Happy Happy Christmas Merry Merry Merry Merry Christmas (2) ||లోకాన్ని||
మన శిక్షను భరియించేను మన శాపము తొలగించేను రక్తమును చిందించేను పరిశుద్దులుగా మార్చేను (2) సర్వోనతుడు సర్వశక్తీమంతుడు సర్వధికారి మన యేసయ్య (2) Happy Happy Happy Happy Christmas Merry Merry Merry Merry Christmas (2) ||లోకాన్ని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.