♪♫
TG-2174
Telugu
లోకమును విడచి వెళ్ళవలెనుగా
lookamunu vidachi vellllavalenugaa
79
views
పల్లవి
లోకమును విడచి వెళ్ళవలెనుగా (2) సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్ ||లోకమును||
1వ చరణం
యాత్రికులము ఈ దుష్ట లోకములో పాడు లోకములో మనకేది లేదు ఏ విషయమందైన గర్వించలేము గర్వించలేము జాగ్రత్తగానే నడచుకొనెదము (2) ||లోకమును||
2వ చరణం
మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము నిష్కళంకులమై శుద్ధులమై శుద్ధులమై పరిపూర్ణతను చేపట్టుదాము ఆత్మీయ నేత్రాలతో చూచెదాము ఎంతా అద్భుతమో సౌందర్య నగరం ప్రభువు చెంతకు వెళ్ళెదము వెళ్ళెదము విజయోత్సవముతో ప్రవేశించెదము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.