లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు కదలిపోవాలి

looyalellaa puutchabadaali kondalukoonalu kadalipoovaali

🎵 TG-1220🌐 Telugu
పల్లవి

లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు కదలిపోవాలి వక్రమార్గము చక్రమవ్వాలి కరకు మార్గం నునుపవ్వాలి (2) అను: రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం

1వ చరణం

ఫలము ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును (2) రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం || లోయలెల్లా||

2వ చరణం

గోదమును ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును (2) రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం || లోయలెల్లా||

3వ చరణం

పరిశుద్ధులుగా ఉచ్చులు లేకా ప్రభువుకై జీవించి సాగిపోదాం (2) రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం ||లోయలెల్లా ||

4వ చరణం

రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం అభిషేక తైలముతో నింపబడుదాం (2) రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం ||లోయలెల్లా ||

Report Error