♪♫
TG-5556
Telugu
మా గొప్ప దేవా మము కరుణించి
Maa Goppa Deevaa Mamu Karuninchi
0
views
పల్లవి
మా గొప్ప దేవా – మము కరుణించి అత్యున్నత స్థానములో నను నిలిపావు యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెల కట్టలేను ఆ ప్రేమకు ఆరాధించెదను... నా పూర్ణ హృదయముతో నిన్నే కీర్తింతును – నా జీవితమంతా (2) నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2) పాపంలో నుండి నను విమోచించుటకు ఆ ఘోర సిలువలోన మరణించావు దాస్యములోనుండి పడి ఉన్న నన్ను నీ కుమారునిగా రక్షించావు ||మా గొప్ప||
1వ చరణం
మార్పులేని బ్రతుకులో మలినమైన మనస్సుతో నే తూలనాడి దూషించింది నిన్నేనేగా (2) ఆ స్థితిలో కూడా నను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమియించి ప్రేమించింది నీవేనయ్యా ||మా గొప్ప||