TG-3628
Telugu

మా ఇంటి పేరు

Maa Inti Peru

0
views
పల్లవి

మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట (2) ఎదురింటి పేరు కల్వరి కొండ మా వాడ పేరు సీయోను కోట ||మా ఇంటి పేరు||

1వ చరణం

మా తండ్రి యేసు పశువుల పాకలో తనను తాను చూడు తగ్గించుకొనెను (2) కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2) మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు ||మా ఇంటి పేరు||

2వ చరణం

మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2) తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2) మార్గము సత్వము జీవము చూడు ||మా ఇంటి పేరు||