♪♫
TG-1988
Telugu
మా మధ్యలో సంచరించువాడా ఆరాధన
maa madhyaloo sancharinchuvaadaa aaraadhana
49
views
పల్లవి
మా మధ్యలో సంచరించువాడా ఆరాధన నీకేనయ్యా మా మధ్యలో అద్భుతాలు చేయువాడా మార్గము తెరిచే అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీవే.. నీవే యేసయ్యా (2) మాలో నీవు హృదయాలు మార్చుము యేసయ్యా యేసయ్యా.. మా మనసులను స్వస్థపరచుము యేసయ్యా యేసయ్యా.. నీవే ||మార్గము||
1వ చరణం
చీకటి లోయలో సంచరించినా నిరీక్షణ కోల్పోయినా గొప్ప కార్యము జరిగించెదవు నాలో నెరవేర్చెదవు (2) ||మార్గము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.