♪♫
TG-2269
Telugu
మా సర్వానిధి నీవయ్యా నీ
maa sarvaanidhi neevayyaa nee
77
views
పల్లవి
మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మము బలపరచుము యేసయ్యా యేసయ్యా… యేసయ్యా… మా ప్రియమైన యేసయ్యా (2) ||మా||
1వ చరణం
మా పాపములకై కలువరి గిరిపై నలిగితివా మా ప్రియ యేసయ్యా (2) విరిగి నలిగిన హృదయాలతో స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా ||యేసయ్యా||
2వ చరణం
నీవే మార్గము – నీవే సత్యము నీవే జీవము – మా యేసయ్యా జీవపు దాత శ్రీ యేసునాథ మా స్నేహితుడవు – మా రక్షకుడవు పరిశుద్ధుడవు – మా యేసయ్యా పరిశుద్ధమైన నీ నామమునే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.