TG-5565
Telugu

మాకు తోడుగ నీవుంటివి జీవిత యాత్రలో

Maaku Thooduga Neevuntivi Jeevitha Yaathraloo

0
views
పల్లవి

మాకు తోడుగ నీవుంటివి జీవిత యాత్రలో (2) మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించెదం (2) ||మాకు||

1వ చరణం

మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా (2) పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు (2) ||మమ్ము విడువని||

2వ చరణం

శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ జూడగా (2) యెహోవా నిస్సిగా మాకుండి విజయమిచ్చితివే (2) ||మమ్ము విడువని||

3వ చరణం

కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము (2) మాకు తోడుగా నీవుండగా మేము భయపడము (2) ||మమ్ము విడువని||