TG-565
Telugu

మానవ జ్ఞానంబును మించినట్టి మాధుర్య

maanava jnyaananbunu minchinatti maadhurya

199
views
పల్లవి

మానవ జ్ఞానంబును మించినట్టి మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమ మా, మక్కువ దంపతులఁ బ్రేమ ముట్టి చక్కని యైక్యమందుఁ జేర్చుమా

1వ చరణం

మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమ మా, నీ మోద మొసంగి సర్వ శీలము భక్తి విశ్వాస నీతి న్యాయములఁ బరంగఁ జేయ వీరిన్ జేర్చుము ||మానవ జ్ఞానంబును||

2వ చరణం

దుఃఖంబు గెల్చు నానందంబుతో డఁ కష్టంబు లోర్చు సమాధానము రాఁబోవు నిత్యజీవమును పొంద ప్రాభవ మిమ్ము వీరి కేసువా. ||మానవ జ్ఞానంబును||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.