♪♫
TG-5585
Telugu
మారదయా నీ ప్రేమ మార్పు రాదయా నీ ప్రేమలో
Maaradayaa Nee Preema Maarpu Raadayaa Nee Preemaloo
18
views
పల్లవి
మారదయా నీ ప్రేమ మార్పు రాదయా నీ ప్రేమలో (2) ఎన్ని మారినా మారని ప్రేమ (2) యేసయ్యా నాపై నీవు చూపుచుంటివా (2) ||మారదయా||
1వ చరణం
నిరీక్షించుచుంటిని నీ రాకకై వేగిరమే రమ్ము నను కొనిపోవుటకు (2) అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా||
2వ చరణం
(నాకు) ఆకాశమందు నీవు తప్ప లేరెవరు నా శ్రమలలో నాకు నీవే జవాబు (2) అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా||
3వ చరణం
నీ మాటలయందే ఆశ యేసయ్యా వాగ్ధానములు నాలో నెరవేర్చుమా (2) అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.