TG-5599
Telugu

మార్గమై ఉన్న యేసు నీ మార్గములో నను నడుపు

Maargamai Unna Yeesu Nee Maargamuloo Nanu Nadupu

45
views
పల్లవి

మార్గమై ఉన్న యేసు నీ మార్గములో నను నడుపు జీవమై ఉన్న క్రీస్తు నీ జీవముతో నను నింపు సత్య మానలో వసియించుమా నీ రూపముకు మార్చుమా ఓ ఓ ఓ ఓ ఓ ఓ గమ్యం లేని ప్రయాణం నీ నుండి చేసెను దూరం నా జీవితములో పాపం హరించివేసెను జీవం సత్య స్వరూపమా కనిపించవా నే నిన్ను చూడగ కనులీయవా నీ చెంతకే చేర్చవా అంతే లేని ఈ లోకం పాపం శాపముకు మూలం లోకం దాని వైభోగం గాఢందకార విశాలం జీవన దాయకా కృప చూపవా నీ నిత్య జీవమే వరమీయవా నీ కాంతిలో నిలుపవా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.