TG-5597
Telugu

మార్గము సత్యము జీవము నా దైవమా

Maargamu Sathyamu Jeevamu Naa Daivamaa

18
views
పల్లవి

మార్గము సత్యము జీవము నా దైవమా ప్రాణము ధ్యానము గానము నా యేసయ్య అర్పింతున్ నా హృదయమును చెల్లింతున్ నా సమస్తమును కొనియాడెదను స్తుతిపాత్రుడా యేసు నీ నామం మధురం యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా కేడెమా దుర్గమా కీర్తించు సన్నుతించుమా ఆదరణా ఆనందమా అతిశయమా అభిషేకమా స్తుతింతున్ నీ నామమును ప్రేమింతున్ నీ వాక్యమును సమర్పించెదను శుద్దాత్ముడా యేసు నీ నామం మధురం యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా స్తుతింతును నీ నామమున్ యేసయ్యా ప్రేమింతును నీ వాక్యమున్ యేసయ్యా సమర్పింతున్ శుద్దాత్ముడా యేసయ్యా నీవే నా నీవే నా నాకు చాలిన దైవమా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.