♪♫
TG-3641
Telugu
మార్గములను సృజించువాడ
Maargamulanu Srujinchuvaadu
0
views
పల్లవి
మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడు బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2) నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2) ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ జలములు నాపైకి లేచిననూ (2) సంకెళ్లు నను బిగదీసిననూ శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2) ||నేను||
1వ చరణం
జీవితమంతా శూన్యమైననూ బంధువులందరు నను విడచిననూ (2) వ్యాధులెన్నో నను చుట్టిననూ అడ్డంకులెన్నో నాకెదురైననూ (2) ||నేను||