TG-5591
Telugu

మార్గం జీవం నీవే దేవా నిన్ను స్తుతించి పాడగ

Maargan Jeevan Neevee Deevaa Ninnu Sthuthinchi Paadaga

20
views
పల్లవి

మార్గం జీవం నీవే దేవా నిన్ను స్తుతించి పాడగ జయం జయం జయం నాదె జయం నా సర్వము నీవేగ ఓ దేవా. . నీవే నా యెహొవా నీకేనా అర్పణ ఎల్లప్పుడు నాతో నీవుండగా నా తోడుగా ఓ . . విజయం . . నాదే . . సత్యం నీవే బలం నీవే సమస్త మంతయు నీవే నీవే నీవే నీవే దేవా నీవే నా సర్వము నీవేగా . . ఓ దేవా. . నీవే నా యెహొవా నీకేనా అర్పణ ఎల్లప్పుడు నాతో నీవుండగా నా తోడుగా ఓ . . విజయం . . నాదే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.