మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం
Maargan Sathyan Jeevan Kreestheesani Chaateeddaan
మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం - చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం (2) హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ హొ 1. సృష్టికి కారకుడు జనులందరి రక్షకుడు - శాంతి స్థాపకుడు మా దేవుడే యేసతడు (2) పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు (2) మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం - చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం 2. రాజుల రాజతడు ప్రతి ప్రభువుకు ప్రభువతడు - రానై యున్నాడు కొదమ సింహమై ఓ నాడు (2) పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు (2) మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం - చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం (2) హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ హొ (2)