♪♫
TG-3646
Telugu
మార్పులేని తండ్రివి
Maarpuleni Thandrivi
14
views
పల్లవి
మార్పులేని తండ్రివి నీవే చేయి వీడని స్నేహితుడవు నీవే (2) వాక్యమై నను నడిపించే ఆత్మయై నను ఓదార్చే (2) యెహోవా రఫా యెహోవా యీరే యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా షమ్మా ఎలోహిం యావే ఆకాశము భూమియు గతియించినా గతియించనీ (2) మారని నీ వాక్యమే నను నడుపును సదా మారని నీ మాటలే నను నిలుపును సదా ||యెహోవా||
1వ చరణం
వాగ్ధానము నెరవేర్చుచు నా రక్షణకరుడైతివి (2) తండ్రి అని పిలిచినా పలికెడి ప్రేమా (2) ||యెహోవా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.