TG-5590
Telugu

మారుచున్న సమాజములోన మారని యువకులు లేవాలి (179)

Maaruchunna Samaajamuloona Maarani Yuvakulu Leevaali (179)

13
views
పల్లవి

మారుచున్న సమాజములోన - మారని యువకులు లేవాలి. మారని యేసు మార్గములోన - మరలక నడవాలి 1.  చదువులలో - పదవులలో - పెదవులలో - హృదయములో మాటలలోన - పాటలలోన పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి ||మారుచున్న||

1వ చరణం

2.  చూపులలో - రూపులలో - కోరికలో - తీరికలో అందములోన - బంధములోన పరిశుద్ధతయే కావాలి- పరివర్తనయే రావాలి ||మారుచున్న||

2వ చరణం

3.  సేవలలో - త్రోవలలో - వేడుకలో - కూడికలో కవళికలోన - గమనికలోన పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి ||మారుచున్న||

3వ చరణం

4.  జ్ఞానములో - ధ్యానములో - గానములో - దానములో బోనములోన - పానములోన పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి ||మారుచున్న||

4వ చరణం

5.  మోదములో - భేదములో - శోధనలో - రోదనలో సాధనలోన - వాదనలోన పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి ||మారుచున్న||

5వ చరణం

మారుచున్న సమాజములోన - మారని యువకులు లేవాలి మారని యేసు మార్గములోన - మరలక నడవాలి 1.  చదువులలో - పదవులలో - పెదవులలో - హృదయములో మాటలలోన - పాటలలోన పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి ||మారుచున్న||

6వ చరణం

2.  చూపులలో - రూపులలో - కోరికలో - తీరికలో అందములోన - బంధములోన పరిశుద్ధతయే కావాలి- పరివర్తనయే రావాలి ||మారుచున్న||

7వ చరణం

3.  సేవలలో - త్రోవలలో - వేడుకలో - కూడికలో కవళికలోన - గమనికలోన పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి ||మారుచున్న||

8వ చరణం

4.  జ్ఞానములో - ధ్యానములో - గానములో - దానములో బోనములోన - పానములోన పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి ||మారుచున్న||

9వ చరణం

5.  మోదములో - భేదములో - శోధనలో - రోదనలో సాధనలోన - వాదనలోన పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి ||మారుచున్న||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.