TG-3648
Telugu

మాట్లాడే దేవుడవు నీవు

Maatlaade Devudavu Neevu

0
views
పల్లవి

మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2) మాట్లాడే దేవుడవు నీవు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే||

1వ చరణం

నా ఇంటి వైద్యుడవు నీవు నా మంచి ఔషధము నీవు (2) నా వ్యాధి బలహీన సమయాలలోన (2) నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||

2వ చరణం

నా కోసం వచ్చావు నీవు కన్నీరు తుడిచావు నీవు (2) అన్నీ ముగించి సీయోనులోన (2) నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||