TG-5568
Telugu

మాట్లాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా

Maatlaadu Naa Prabhuvaa Naathoo Maataadu Naa Prabhuvaa

0
views
పల్లవి

మాట్లాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా నీ మాటలే జీవపు ఊటలు - నీ పలుకులే ప్రాణాధారాలు (2) ||మాట్లాడు||

1వ చరణం

సమరయ స్త్రీతో మాటాడావు సకల పాపములు హరియించావు (2) జీవ జలములు త్రావనిచ్చావు (2) జీవితమునే మార్చివేసావు (2) ||మాట్లాడు||

2వ చరణం

చచ్చిన లాజరును చక్కగ పిలిచావు బయటకు రమ్మని ఆదేశించావు (2) కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు (2) మళ్ళీ బ్రతుకును దయచేసావు (2) ||మాట్లాడు||

3వ చరణం

Album : Nee Prema Chalunaya (నీ ప్రేమ చాలునయా)