TG-1166
Telugu

మాయాలోకం మాయాలోకం

maayaalookam maayaalookam

203
views
పల్లవి

మాయాలోకం మాయాలోకం మారి పోకు నేస్తం - మారిపోకు నేస్తం (2) రంగు రంగులు అవిచూపించునురా కంటికింపుగా అవి కని పించునురా (2)

1వ చరణం

అందమైనవి సౌధర్యమైనవి మోసకరమని బైబిలు చెప్పెను మాయాలోకం మాయాలోకం మోసపోకు నేస్తం (2) మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం (2) ||మాయాలోకం మాయాలోకం||

2వ చరణం

పరలోకమనేది ప్రభువుండేది మాయలేనిది అది నిత్య రాజ్యము (2) పరలోకం పరలోకం చేర రమ్ము నేస్తం (2) మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం (2) ||మాయాలోకం మాయాలోకం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.