TG-5583
Telugu

మాయలోకం మాయలోకం తెలుసుకో ఇది మాయలోకం

Maayalookan Maayalookan Thelusukoo Idi Maayalookan

20
views
పల్లవి

మాయలోకం మాయలోకం - తెలుసుకో ఇది మాయలోకం ప్రేమలోకం ప్రేమలోకం - ప్రేమకర్ధం తెలియని లోకం తెలుసుకో ఇది యౌవన మైకం కొంపముంచును నీ అమాయకం ||మాయ||

1వ చరణం

ఎవడో నవ్వాడని - అదియే ఆ ప్రేమయని (2) అందంగా వున్నాడని - అన్నీ తెలిసిన వాడని మాటల మాయలో మలినమై పాటల పార్కులో పతనమై (2) నీ బ్రతుకు నాశనం చేసుకొందువా ఓ చెల్లెమ్మా ||మాయ||

2వ చరణం

ఎక్కడో అమ్మాయిని చూసి - అక్కడే తన మనసిచ్చేసి (2) అప్పుడే దేవుని మరచి - అక్కడే పిలుపును విడిచి ప్రేమ ముసుగులో అంధుడవై - కామ క్రియలలో బంధియై (2) ఆ సమ్సోనులా చంపుకొందువా ఓ సోదరుడా ||మాయ||

3వ చరణం

Album : Talachukunte Chalunayya (తలచుకుంటే చాలనాయా)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.