♪♫
TG-1169
Telugu
మహిమ ఘనతకు అరుహుడవు నీవే నాదైవము
mahima ghanathaku aruhudavu neevee naadaivamu
202
views
పల్లవి
మహిమ ఘనతకు అరుహుడవు నీవే నాదైవము (2) సృష్టికర్త ముక్తి ధాత (2) మా స్తుతులకు పాత్రుడా.. ఆరాధనా నీకే....ఆరాధనా నీకే ... ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే (2) ఆరాధన నీకే....ఆరాధన నీకే ...
1వ చరణం
మన్నాను కురిపించి నావు - బండనుండి నీళ్ళుచ్చినావు (2) యెహోవా యీరే చూచుకొనును (2) సర్వము సమకూర్చును ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే (2) ఆరాధన నీకే....ఆరాధన నీకే ... ||మహిమ||
2వ చరణం
వ్యాధులను తొలగించినావు - మృతులను మరి లేపినావు (2) యెహోవా రాఫా స్వస్థపరచును (2) నను స్వస్థ పరచును ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే (2) ఆరాధన నీకే....ఆరాధన నీకే ... ||మహిమ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.