♪♫
TG-1168
Telugu
మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ
mahima neekee prabhoo – ghanata neekee prabhoo
Andhra Kraistava Keerthanaluఅంశుమతి దార్ల · Amshumathi Darla
200
views
పల్లవి
మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2) స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2) ఆరాధనా… ఆరాధనా… (2) ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే (2) ||మహిమ||
1వ చరణం
సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా||
2వ చరణం
ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2) ||ఆరాధనా||
3వ చరణం
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే (2) ||ఆరాధనా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
