మహిమకు అర్హుడవు ఘనతకు పాత్రుడా
Mahimaku Arhudavu Ghanathaku Paathrudaa
మహిమకు అర్హుడవు ఘనతకు పాత్రుడా యుగయుగములు నీకే కృతజ్ఞత స్తోత్రము (2) ఆరాధన నీకే ఆరాధన తండ్రి కుమారుడా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన పరిశుద్ధాత్ముడ ఆరాధన ఆరాధన నీకే ఆరాధన కృతజ్ఞత అర్పనా ఆరాధన...ఆ ఆ... స్తుతి ప్రార్థన.... (2) ||మహిమకు||
రాజుల రాజుకు ఆరాధనా ప్రభువుల ప్రభువుకు ఆరాధనా కృపగల తండ్రికి ఆరాధనా - దయగల దేవా ఆరాధనా (2) మహిమాన్వితుడ ఆరాధన కృతజ్ఞత - అర్పణ ఆరాధన స్తుతి ప్రార్థనా (2) ||మహిమకు||
రక్షణ భాగ్యమునిచ్చితివి రక్షకుడ అభివందనము - నిత్య నిరీక్షణ నొoదితిమి నిర్మలుడ స్తుతి స్తోత్రములు నా హృదీలో నివసించితివే నా ఆలోచన కర్తగా ఆరాధనా స్తుతి ప్రార్థనా (2) ||మహిమకు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.