TG-5554
Telugu

మహోన్నతుని చాటున నివసించేదా సర్వశక్తుని సన్నిధి

Mahoonnathuni Chaatuna Nivasincheedaa Sarvashakthuni Sannidhi

0
views
పల్లవి

మహోన్నతుని చాటున - నివసించేదా సర్వశక్తుని సన్నిధి - నిత్య నివాసము సర్వోన్నతుడవు - నీవు సీయోను రాజువు (2) ఇశ్రాయేలు స్తుతులపై - సింహాసనాసీనుడా ఇహమందునా పరమందునా - స్థిరమైన ఆSరమా యేసయ్య వందనం నా రక్షణా - సంరక్షణా నిత్య జీవాది - నిరీక్షణ నీకే స్తుతి పాడనా (2) నా జీవిత కాలమంతా - తోడు నీవే ఈ స్తోత్ర గానం గానం నీకే - అర్పింతును (2) మార్గము - సత్యము నీవే నా జీవ ప్రదాత యేసయ్య కృతజ్ఞతా - స్తుతియాగము పాడేదము - సదాకాలముు నీవే ఆనంద గానము (2) నీ కృప జీవము కంటే ఉత్తమము నాపై బహుగా కృప చూపి - కరుణింవు (2) ఆదియు అంతము నీవే నా సర్వాధికారి యేసయ్య