♪♫
TG-3667
Telugu
మమ్మెంతో ప్రేమించావు
Mammentho Preminchaavu
0
views
పల్లవి
మమ్మెంతో ప్రేమించావు మా కొరకు మరణించావు మేమంటే ఎంత ప్రేమో మా యేసయ్యా నీకు – నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా (2) ఆ ఆ ఆ… ఆ ఆ – హల్లెలూయా ఆ ఆ ఆ… హల్లెలూయా ఆ ఆ ఆ – హల్లెలూయా ||మమ్మెంతో||
1వ చరణం
మా బాధ తొలగించావు – మా సాద నీవు తీర్చావు మము నడుపుమా దేవా – మము విడువకెన్నడూ (2) మము విడువకెన్నడూ ||మమ్మెంతో||
2వ చరణం
మా కొరకు దివి విడిచావు – ఈ భువిని ఏతెంచావు పాపులను రక్షించావు – రోగులను నీవు ముట్టావు (2) రోగులను నీవు ముట్టావు ||మమ్మెంతో||