♪♫
TG-2325
Telugu
మన దేశం భారత దేశం
mana deesham bhaaratha deesham
53
views
పల్లవి
మన దేశం భారత దేశం మన రాజ్యం దేవుని రాజ్యం (2) స్తుతి ఆరాధన నా ఊపిరి ప్రేమానురాగము నా జీవితం మన దేశం కానాను దేశం (6)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.