♪♫
TG-1514
Telugu
మన యేసు బెత్లహేములో చిన్న
mana yeesu bethlaheemuloo chinna
82
views
పల్లవి
మన యేసు బెత్లహేములో చిన్న పశుల పాకలో పుట్టె (2) పాకలో పుట్టె పాకలో పుట్టె (2) ||మన||
1వ చరణం
గొల్లలంతా దూత ద్వారా యేసుని యొద్దకు వచ్చియుండిరి వచ్చియుండిరి నమస్కరించిరి జ్ఞానులంతా చుక్క ద్వారా వచ్చియుండిరి కానుకలిచ్చిరి
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.