♪♫
TG-2173
Telugu
మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో
manasulokataayee bhuviloo iruvurokataayee hrudiloo
77
views
పల్లవి
మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో (2) మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే ఈ వేళా ||మనసులొకటాయే||
1వ చరణం
ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా ఈ మధురమైన శుభవేళ ఒకరికొకరు తోడు నీడగా సాగే ఈ తరుణం అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా ఘన యేసుని దివ్య ఆశీస్సు జీవితాంతం నిండుగ మెండుగ నీతో నిలిచే ఈ తరుణం
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.