TG-2783
Telugu

మంచి స్నేహితుడు (2) హితమును

manchi sneehithudu (2) hithamunu

61
views
పల్లవి

మంచి స్నేహితుడు (2) హితమును కోరే బ్రతుకును మార్చే ప్రాణస్నేహితుడేసు (2) ||మంచి||

1వ చరణం

ఒరిగిన వేళ పరుగున చేరి గుండెలకదిమే తల్లవుతాడు అక్కరలోన పక్కన నిలిచి చల్లగ నిమిరే తండ్రవుతాడు ఒంటరితనమున చెలిమవుతాడు కృంగిన క్షణమున బలమవుతాడు – చీకటి దారుల తడబడు ఘడియల వెచ్చగ సోకే వెలుగవుతాడు పతనపు లోయల జారిన వేళల చెయ్యందించే గెలుపవుతాడు శోధనలోన ఓర్పవుతాడు శోకంలో ఓదార్పవుతాడు –

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.