♪♫
TG-2971
Telugu
మరణాన్ని గెలచిన దేవా నీకే ఆరాధన
maranaanni gelachina deevaa neekee aaraadhana
27
views
Chorus
మరణాన్ని గెలచిన దేవా నీకే ఆరాధన మృత్యుంజయుడైన దేవా నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకే నయ్యా నా ఆరాధన నీకే నయ్యా నా హృదయార్పణ (2) ||ఆరాధన||
1వ చరణం
1. కల్వరికొండపై నాకోసము ప్రాణ త్యాగము చేసావయ్య నా పాపము తొలగించి నిత్యజీవము ఇచ్చుటకు పరిశుద్ధిని చేసి పరిమళింప చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్య ||ఆరాధన||
2వ చరణం
మరణమా నీ ముళ్ళే క్కడ అని మరణపు ముళ్ళును విరచావయ్య మృతునే మృతి చేసిన మృత్యుంజయుడిగా నిలచావయ్య. శక్తితోనను నింపి జీవింపజేసి ఉన్నత స్థలముపై నిలిపావయ్య ||ఆరాధన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
