TG-3687
Telugu

మరణము గెలిచెన

Maranamu Gelichenu

0
views
పల్లవి

మరణము గెలిచెను మన ప్రభువు మనుజాళి రక్షణ కోసము (2) ఎంత ప్రేమ, ఎంత త్యాగం జయించె సమాధిని (2) ||మరణము||

1వ చరణం

పాపపు ఆత్మల రక్షణకై గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2) నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2) ఎంత జాలి, ఎంత కరుణ యికను మన పైన (2) ||మరణము||

2వ చరణం

నేడే పునరుద్దాన దినం సర్వ మానవాళికి పర్వ దినం (2) పాపపు చెర నుండి విడుదల (2) ఎంత ధన్యం, ఎంత భాగ్యం నేడే రక్షణ దినం (2) ||మరణము||